అన్ని ధరలు సంవత్సరానికి, భారతీయ రూపాయల్లో. సబ్‌స్క్రిప్షన్‌పై GST వర్తిస్తే, మీరు కట్టే ముందే అది చూపిస్తాం. ప్రతి చెల్లింపుకు మీకు ఇన్‌వాయిస్ వస్తుంది.
ధరల గురించి ప్రశ్నలు
30 రోజుల ట్రయల్ తర్వాత ఏమవుతుంది?
ఒక ప్లాన్ ఎంచుకుని ఆన్‌లైన్‌లో కట్టండి. ప్లాన్ గడువు అయిపోతే 15 రోజుల గ్రేస్ దొరుకుతుంది; ఆ తర్వాత Padam చూడటానికి మాత్రమే (రీడ్-ఓన్లీ) అవుతుంది — ఏదీ డిలీట్ కాదు, రోజు మధ్యలో బిల్లింగ్ ఎప్పుడూ ఆగదు.
బిల్లుకు ఇంత అని ఛార్జీ ఉందా?
లేదు. ప్లాన్‌ల మధ్య తేడా బిల్లింగ్ కౌంటర్ల సంఖ్యలో, పైన చెప్పిన ఫీచర్లలో మాత్రమే.
హోల్‌సేల్ లేదా కార్ఖానాకు ఏ ప్లాన్ కావాలి?
Business. రిపేర్ జాబ్ కార్డులు, ఆఫర్లు, లాయల్టీ, వారంటీ క్లెయిమ్‌లు Pro నుంచి మొదలవుతాయి. రిటైల్ బిల్లింగ్, స్టాక్, కొనుగోళ్లు, ఎక్స్ఛేంజ్, రిపోర్టులు ప్రతి ప్లాన్‌లో ఉన్నాయి.
తర్వాత Starter నుంచి Pro కు మారొచ్చా?
అవును. Padam లోపలే పెద్ద ప్లాన్ ఎంచుకుని దానికి డబ్బు కట్టండి.
డబ్బు ఎలా కట్టాలి?
ఆన్‌లైన్‌లో, Padam నుంచి తెరుచుకునే Cashfree పేమెంట్ పేజీ ద్వారా.